గడువులోగా పనులను పూర్తి చేయాలి

71చూసినవారు
గడువులోగా పనులను పూర్తి చేయాలి
అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను గడువులోగా పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఫైజన్ హైమాడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం భైంసా పట్టణంలోని నయాబది, మాధిన కలోని లోని ప్రాథమిక పాఠశాలలను సందర్శించి, పనుల నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో మోజం హుస్సేన్, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్