సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు కాల్ చేయండి

71చూసినవారు
సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు కాల్ చేయండి
సైబర్ నేరానికి గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎస్పీ జానకి షర్మిల బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరానికి గురైన మొదటి గంటలో కాల్ చేసి ఫిర్యాదు చేస్తే డబ్బులు తొందరగా వస్తాయన్నారు. మానిటర్ చేయటం కోసం డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ కోఅర్డినేషన్ సెంటర్ ను నడుపుతున్నామని సైబర్ నేరం జరిగితే www. cybercrime. gov. in లో లాగిన్ అయ్యి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.

సంబంధిత పోస్ట్