పరారీలో ఉన్న హోంగార్డు షమీ ఉల్లాఖాన్ అరెస్ట్

73చూసినవారు
పరారీలో ఉన్న హోంగార్డు షమీ ఉల్లాఖాన్ అరెస్ట్
ప్రజలను మోసం చేస్తూ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతూ పరారీలో ఉన్న హోంగార్డు షమీ ఉల్లాఖాన్ ను నిర్మల్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ అనిల్ కథనం ప్రకారం పట్టణ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు షమీ ఉల్లాఖాన్ పలువురికి తక్కువ ధరకు భవన నిర్మాణానికి సంబంధించిన సామగ్రి ఇప్పిస్తానని లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరారయ్యాడు. బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్