నూతన ఎస్సైను సత్కరించిన ముదిరాజ్ కులస్తులు

50చూసినవారు
నూతన ఎస్సైను సత్కరించిన ముదిరాజ్ కులస్తులు
నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ ను బుధవారం ముదిరాజ్ కులస్తులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి పూల మొక్క అందజేశారు. ఇందులో మాజీ కౌన్సిలర్ పాతర్ల గణేష్, నాయకులు పాతర్ల హరీష్, సుంకరి రాజేష్, సుంకరి ఆనంద్, బర్మ చిన్నయ్య, మందుల భీమేష్, పాలెపు రాజు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్