నిర్మల్లో పోలీసుల కార్డన్ సెర్చ్

1105చూసినవారు
నిర్మల్లో పోలీసుల కార్డన్ సెర్చ్
నిర్మల్ నియోజకవర్గం, పట్టణ ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందిస్తామని నిర్మల్ పట్టణ సీఐ అనిల్ కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక బంగల్ పెట్ కాలనీలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలో క్షుణ్ణంగా తనిఖీలను చేపట్టారు. అనంతరం ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్, పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐలు, ఆయా మండలాల ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్