పీఆర్సీ, ఏరియర్స్, డీఏ బిల్లులు విడుదల చేయాల

79చూసినవారు
పీఆర్సీ, ఏరియర్స్, డీఏ బిల్లులు విడుదల చేయాల
పీఆర్సీ, ఏరియర్స్, డీఏ బిల్లులు విడుదల చేయాలని పీఆర్టీయూ తెలంగాణ నిర్మల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయన్న, రవిరాజ్ కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం డిటిఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెకండరీ గ్రేడ్ టీచర్ల సరెండర్ బిల్స్ నిలిపివేశారని వాటిని త్వరగా విడుదల చేయాలని కోరారు. పెండింగ్ బిల్లులు రీజనరేట్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్