కమిషనర్ కుమారుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్

54చూసినవారు
కమిషనర్ కుమారుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్
నిర్మల్ మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు కుమారుడు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కౌన్సిలర్ లు మంగళవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇందులో కౌన్సిలర్ తౌహీద్ ఉద్దీన్ రప్పు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్