గవాస్కర్‌ కాళ్లు మొక్కిన నితీష్‌రెడ్డి తండ్రి (వీడియో)

71చూసినవారు
భారత యువ క్రికెటర్‌, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచుల్లో అదరగొడుతున్నాడు. నిన్న అద్భుతమైన సెంచరీ చేయడంతో ఆయన తండ్రి ముత్యాల రెడ్డి ఎంతో ఎమోషనల్ అయ్యారు. మ్యాచ్‌ అనంతరం నితీష్ తండ్రి ముత్యాలరెడ్డి సునీల్ గవాస్కర్‌ కాళ్లు మొక్కారు. ఆ తర్వాత నితీష్‌ రెడ్డి సోదరి కూడా గవాస్కర్‌ పాదాలకు నమస్కరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్