ఆగస్టు 15 లోపు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ

79చూసినవారు
ఆగస్టు 15 లోపు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ
ఆగస్టు 15 లోపు ఏకకాలంలో 2 లక్షలు అరుణమాఫీ చేస్తామని వినయ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం మాక్లూర్ మండలం ముత్తంపల్లి మదనపల్లి, అమ్రాద్, ఒడ్డెడపల్లి గ్రామాలలో ఉపాధి హామీ కూలీలను కలిసి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు తెలిపి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉపాధి హామీ పథకం తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్