రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

85చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మాక్లూర్ మండలంలో గురువారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. వివరాలు.. నందిపేట్లోని ప్రసిద్ధ కేదారేశ్వరాలయంలో పనిచేస్తూ జీవిస్తున్న ఉత్తరప్రదేశ్ వాసి అర్వింద్ (40) మాక్లూర్ నుంచి బైక్పై వస్తుండగా మల్లారం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడికి భార్య, ఇద్దురు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్