తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మంగళవారం కలిశారు. మంత్రిని కలిసి ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన పలు కొత్త రోడ్లను, మరియు BT రెన్యువల్ కి నిధులు కావాలని కోరడం జరిగింది.