ఆర్మూర్: నీరు లేనిదే సమస్త జీవకోటికి మనుగడ లేదు

50చూసినవారు
ఆర్మూర్: నీరు లేనిదే సమస్త జీవకోటికి మనుగడ లేదు
నందిపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం ప్రపంచ జల దినోత్సవం పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్-పీఓ లక్ష్మణ్ శాస్త్రి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలమే జీవనాధారం. నీరు లేనిదే సమస్త జీవకోటికి మనుగడ లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, విభాగాధిపతులు కిషోర్, లావణ్య, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్