ఆర్మూర్: అగ్నిప్రమాదంలో వృద్ధుడి సజీవ దహనం

77చూసినవారు
ఆర్మూర్: అగ్నిప్రమాదంలో వృద్ధుడి సజీవ దహనం
ఆర్మూర్ పట్టణంలోని ధోబి ఘాట్ ప్రాంతంలో రాత్రి ప్రమాదవశాత్తు చెత్తకు పెట్టిన నిప్పు డేరాకు తగలడంతో బేరాలు నివసిస్తున్న సీతారామారావు అనే వ్యక్తి మృతి చెందాడు. ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం సీతారామారావు గత 15 సంవత్సరాల నుండి పక్షవాతంతో బాధపడుతూ వెంచర్లో డేరా వేసుకొని నివాసం ఉంటున్నట్లు తెలిపారు మృతుడి కొడుకు రామేశ్వర్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్