ఆర్మూర్: క్రీడాకారులకు దుస్తుల అందజేత

67చూసినవారు
ఆర్మూర్: క్రీడాకారులకు దుస్తుల అందజేత
నందిపేట్ మండలంలో నిర్వహించిన సీఎం కప్ ఆటలపోటిల్లో విజేతలుగా నిలిచిన స్థాయి ఖో ఖో జట్టుకు.. కాంగ్రెస్ మండలాధ్యక్షులు మంద మహిపాల్ ఏకరూప దుస్తులు అందించారు. జట్టు రాష్ట్ర స్థాయిలో విజయం సాధించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్