ఆర్మూర్: రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు

84చూసినవారు
ఆర్మూర్: రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు
ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ శివారులో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్న లారీ అతివేగంతో రావడంతో హార్వెస్టర్ ఢీకొట్టింది. ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్