ఆర్మూర్: సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

59చూసినవారు
ఆర్మూర్: సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
మారంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఇన్‌చార్జ్ వినయ్ రెడ్డి ఆదేశాలు మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూమేష్ రెడ్డి ఆధ్వర్యంలో అడ్డి గంగయ్యకు రూ.17,000 సీఎంఆర్ఎఫ్ చెక్కు ఆదివారం పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గంగాధర్, గ్రామ అధ్యక్షులు అరె ప్రసాద్, ఉపాధ్యక్షులు జక్కుల, సుంకరి నాగరాజు, లింబాద్రి, కాంతారావు, అరె రాజేశ్వర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్