ఆలూర్ మండలం దేగాం గ్రామంలో లబ్ధిదారులకి మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను బీజేపీ ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు బాస సురేష్ యాదవ్ గురువారం లబ్ధిదారులకు 1,77,500 విలువ గల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రణీత్ గౌడ్, ఉపాధ్యక్షులు జంపాల సురేష్, జంపాల సంపత్ పాల్గొన్నారు.