ఆర్మూరు లో బతుకమ్మ సంబరాలు

59చూసినవారు
ఆర్మూరు లో బతుకమ్మ సంబరాలు
ఆర్మూర్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం జంబి హనుమాన్ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు వేల సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా విజయభారతి పల్లె గంగారెడ్డి భూపతిరెడ్డి రంగన్న బిజెపి కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్