బజార్ కొత్తూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

85చూసినవారు
బజార్ కొత్తూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
నందిపేట్ మండల్ బజార్ కొత్తూర్ గ్రామంలో ఆర్మూర్ అసెంబ్లీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు అనారోగ్యంతో బాధపడుతున్న పల్లికొండ సుమలతకి 16,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సోమవారం నందిపేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ అందజేసారు. ఈ కార్యక్రమంలో ఐసుబ్, ఆకుల లక్ష్మీనారాయణ, గోపు ముత్యం, తేలు నర్సయ్య, రాజు, గజేందర్, చంద్రయ్య, భూమేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్