ముగిసిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక వేసవి కాలం శిబిరం

1922చూసినవారు
ముగిసిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక వేసవి కాలం శిబిరం
మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక వేసవికాలం శిబిరం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా వాలంటీర్లకు ప్రశంస పత్రాలను అందజేశారు. 7 రోజులలో క్లీన్ అండ్ గ్రీన్, శ్రమదానం, ప్లాస్టిక్ నిర్మూలన, మొక్కల పంపిణీ, చెట్లు నాటడం, వంటి వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ప్రోగ్రాం అధికారి మర్రిపల్లి భూపతి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్