డొంకేశ్వర్: గ్రామ బూత్ కమిటీ అధ్యక్షునిగా వంశీ ఏకగ్రీవ ఎన్నిక

64చూసినవారు
డొంకేశ్వర్: గ్రామ బూత్ కమిటీ అధ్యక్షునిగా వంశీ ఏకగ్రీవ ఎన్నిక
నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం అన్నారంలో బూత్ స్థాయి నూతన కమిటీ చేయటం జరిగిందని ఆదివారం గ్రామ కమిటీ ఎన్నికలో బూత్ అధ్యక్షునిగా  ఏకగ్రీవంగా తోకలా వంశీ, ఉపాధ్యక్షులు శ్రీకాంత్, సభ్యులుగా రాము, సాయి, సాయన్న, గణేశ్ లు ఎన్నిక అయ్యారు. నా పై నమ్మకంతో నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలుపుతూ పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్