అన్నారంలో రూ.10.44.849 లక్షలతో దుర్గాదేవి మండపం

80చూసినవారు
అన్నారంలో రూ.10.44.849 లక్షలతో దుర్గాదేవి మండపం
డొంకేశ్వర్ మండలం అన్నారంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మండలంలోని దుర్గాదేవి మండపం వద్ద అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారి మండపాన్ని రూ. 10. 44. 849 లక్షలు కరెన్సీ నోట్లతో సుందరంగా అలంకరించారు. తాము భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామని మండప నిర్వాహకులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్