నూతన రేషన్ డీలర్ కార్యవర్గం ఎన్నిక

82చూసినవారు
నూతన రేషన్ డీలర్ కార్యవర్గం ఎన్నిక
ఆర్మూరు మండలం నూతన రేషన్ డీలర్ కార్యవర్గం ఎన్నిక గురువారం జరిగింది. నూతన అధ్యక్షుడిగా అబ్దుల్ అజీం, కార్యదర్శిగా కామని నరేష్, కోశాధికారిగా పిప్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. రేషన్ డీలర్లకు ఎలాంటి సమస్యలు ఉన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు అబ్దుల్ అజీమ్ అన్నారు. ఈ సందర్భంగా వారు ఎమ్మార్వో గజానన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్