ఘనంగా దమ్మ చక్ర పరివర్తన దినోత్సవం

80చూసినవారు
ఘనంగా దమ్మ చక్ర పరివర్తన దినోత్సవం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోచమ్మ గల్లి ఎస్సీ మాల సంఘం ఆధ్వర్యంలో సోమవారం దమ్మ చక్ర పరివర్తన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ద వందనం చేసి అంబేద్కర్ చిత్రపటనికి పూల మాల వేసినివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులుడా. పులి జైపాల్, ప్రధాన కార్యదర్శినీలగిరిచందు, సుశీల్ కుమార్, నిరంజన్, శ్రావణ్, రమేష్, సురేష్, వినయ్, వివేక్, గంగాధర్, రాజేశ్వర్, లక్ష్మీ, లావణ్య, రాజు, రాధ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్