వెల్మల్లో ఈ నెల 9న మెగా కరుణ శాఖాహార ర్యాలీ

69చూసినవారు
నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో ఈనెల తొమ్మిదో తేదీన మెగా కరుణ శాఖాహార ర్యాలీ ఆనంద ఆదివారం నిర్వహించడం జరుగుతుందని నవనతపురం పిరమిడ్ కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం గ్రామంలో ధ్యాన బంధువులు ధ్యాన ప్రచారం నిర్వహించారు. ధ్యానం చేయడం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయని వారన్నారు. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని ధ్యానులు కోరారు.

సంబంధిత పోస్ట్