మెండోర విద్యార్థి రాష్ట్ర స్థాయి గణిత టెస్ట్ కు ఎంపిక

83చూసినవారు
మెండోర విద్యార్థి రాష్ట్ర స్థాయి గణిత టెస్ట్ కు ఎంపిక
భీమ్ గల్ మండలం మెండోర ZPHS విద్యార్థి యం. అజయ్ గణిత టాలెంట్ టెస్ట్ లో జిల్లా స్థాయిలో 1వ ర్యాంక్ సాధించాడు. దీంతో అజయ్ రాష్ట్ర స్థాయి గణిత టాలెంట్ టెస్టికి ఎంపికయ్యాడు. నిజామాబాద్ జిల్లాలోని న్యూ అంబేద్కర్ భవన్ లో బుధవారం జిల్లా స్థాయి పోటీలు జరిగాయి. ఈ నెల 18న జరుగనున్న రాష్ట్ర స్థాయికి పోటీలకు ఎంపిక కావడం పట్ల అజయ్ ని ప్రధానోపాధ్యాయులు, గైడ్ టీచర్ ప్రశాంత్, ఉపాధ్యాయులు గురువారం అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్