ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలి

51చూసినవారు
ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలి
హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దూషించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి క్షమాపణలు చెప్పకుంటే ఇంటిని ముట్టడిస్తామని ఉత్తర తెలంగాణ రాష్ట్ర పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి అన్నారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ భవనంలో గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హిందువులను అవమానకర రీతిలో దూషించి అసభ్యకరంగా మాట్లాడారన్నారు.

సంబంధిత పోస్ట్