నిజామాబాద్: ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీలో డాక్టరేట్ ప్రదానం

79చూసినవారు
నిజామాబాద్: ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీలో డాక్టరేట్ ప్రదానం
నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ వాస్తవ్యులు విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, పీఆర్టీయు తెలంగాణా రాష్ట్ర మాజీ అసోసియేట్ ప్రెసిడెంట్, లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ మాదరి రాజన్నకు అరుదైన గౌరవం లభించింది. శనివారం తమిళనాడులోని హోసూర్ లో ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డా. కొప్పుల విజయ్ కుమార్, డా. చప్పిడి నాగఫణిశ్రీ చేతుల మీదుగా ఎంతో ప్రతిష్టాత్మకమైన గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్