దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

57చూసినవారు
దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు
వేల్పూర్ మండల కేంద్రంలోని శుక్రవారం దేవి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం దేవికి ప్రత్యేక అలంకరణ పంచామృత అభిషేకము పల్లకి సేవ భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుందని ఆలయ పూజారి గంగాధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్