ల్యాబ్‌లో తయారుచేసిన మాంసం త్వరలో మార్కెట్‌లోకి?

70చూసినవారు
ల్యాబ్‌లో తయారుచేసిన మాంసం త్వరలో మార్కెట్‌లోకి?
ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ(ఎఫ్‌ఎస్‌ఏ) ప్రయోగశాలలో తయారుచేసిన ఆహారాలను ఆమోదించే ప్రక్రియను వేగవంతం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని ఔషధ గుణాలున్న మొక్కల కణజాలం నుంచి తయారు చేస్తున్నారట. అయితే బ్రిటన్ సంస్థలు ఈ రంగంలో శాస్త్రీయంగా ముందంజలో ఉన్నా.. ప్రస్తుత నిబంధనల వల్ల వెనుకబడినట్లు ప్రకటించాయి. కాగా ఇప్పటికే బ్రిటన్ ఫ్యాక్టరీలో తయారైన డాగ్ ఫుడ్ (కుక్క ఆహారం) గత నెలలో మొదటిసారిగా యూకేలో అమ్మకానికి వచ్చింది.

సంబంధిత పోస్ట్