శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద అన్న సత్రం

81చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలోని సోమవారం మోతే రాజరాజేశ్వర స్వామి గుట్ట వద్ద శ్రావణమాసం ఆఖరి సోమవారం సందర్భంగా గురడి రెడ్డి గాంధీ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో అన్న సత్రం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్