వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో మంగళవారం తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్ ఆధ్వర్యంలో రైతులకు రెండు లక్షల మాఫీ చేసినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డికి క్షీరాభిషేకం చేశారు. వివిధ కారణాలతో అనారోగ్యాల బారిన పడిన వారికి సీఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు.