బాల్కొండ: మణికంఠ సన్నిధానంలో అయ్యప్ప స్వామికి పూజలు

81చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలోని మణికంఠ సన్నిధానంలో సోమవారం అయ్యప్ప స్వామికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. శరణు ఘోష అయ్యప్పకు హారతి అనంతరం స్వాములకు తీర్థ ప్రసాదలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురు స్వాములు, స్వాములు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్