బాల్కొండలో సీఎం కప్ పోటీలు ప్రారంభం

50చూసినవారు
బాల్కొండలో సీఎం కప్ పోటీలు ప్రారంభం
బాల్కొండ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అట్టహాసంగా మండల స్థాయి సీఎం కప్ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపిడివో విజయ భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పోటీలు అట్టడుగు స్థాయిలోని క్రీడాకారుల ప్రతిభను పెంపొందించడానికి దోహదపడతాయని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్