ముప్కాల్ లో క్రికెట్ పోటీలు ప్రారంభం

56చూసినవారు
ముప్కాల్ లో క్రికెట్ పోటీలు ప్రారంభం
ముప్కాల్ రెడ్డీస్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి యూత్ నాయకులు మాట్లాడుతూ మూడు రోజులపాటు జరిగే ఈ క్రికెట్ పోటీలలో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ జట్లకు బహుమతులను ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రికెట్ పోటీలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్