టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరక

9421చూసినవారు
టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరక
వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన సామ చిన్న రాజారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు జంగం హాజీ అలాల్, అశోక్, చింతకుంట భాస్కర్, మలాల్ తిరుపతి, సుద్దపల్లి చిన్నయ్య, గాదేపల్లి సాయిరాం, మరి కొంత మంది నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, అలాగే ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ జీవన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్