100 రోజులు గడిచినా ముందుకు సాగని పనులు కల కలగానే మిగిలింది

2945చూసినవారు
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండల ప్రాంతంలోని దేవక్కపేట్ తాటి పెళ్లి రోడ్డు పనులు ఎక్కడ వేసిన గొంగడి ఇలాగే అక్కడే ఉన్నాయి. 100 రోజులు గడిచిన సాగని పనులు మార్పు అంటే ఇలా వస్తుందా అని ఊహించని ప్రజలు అన్నమో చంద్ర అన్నట్టు కోరి కష్టాలను తెచ్చుకున్నామా అనే చందంగా 70 ఏళ్ల కల నెరవేరింది అనుకునే లోపే కల కలగానే మిగిలింది అని స్థానికులు తమ సమస్యను తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్