మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం బాధాకరం: బాల్కొండ ఎమ్మెల్యే

77చూసినవారు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం బాధాకరం: బాల్కొండ ఎమ్మెల్యే
వేల్పూరు మండలం కేంద్రంలో శుక్రవారం విలేకర్లు సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై బాల్కోడ నియోజవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మనోహర్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని కోరుకుంటున్నాను అని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్