వేల్పూర్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

63చూసినవారు
వేల్పూర్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
వేల్పూర్ మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యర్యంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమిటీ సభ్యులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్బంగా స్వతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వీడిసి ప్రెసిడెంట్, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్