శ్రావణమాసం సందర్భంగా పల్లకి సేవ

65చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలో శ్రీ పరిపూర్ణ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయం వెంకటాపూర్ లో శ్రావణమాసం శనివారం సందర్భంగా పల్లకి సేవ, గోవింద నామాలు, హారతి నిర్వహించడం జరిగింది అని ఆలయ అర్చకులు శ్రీ రామ్ నరేన్ శర్మ తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్