వేల్పూరు మండలంలో వర్షం

71చూసినవారు
వేల్పూరు మండలంలో  వర్షం
బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు మండలంలో శనివారం రోజున వివిధ గ్రామాలలో ఉదయం నుండి వర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. పోలిసులు ఎచ్చారిక వాహనదారులకు గంతలు కనిపించకపోవడంతో యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. చెట్లు వద్ద ఉండదు కరెంటు స్తంభాలు ముటాదు, బైక్ మీద వెళ్లీవాలు జాగ్రత్త అని పోలీసులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్