బాబ్లీ బ్యారేజ్ నుండి ఎస్ ఆర్ ఎస్ పి కి నీటి విడుదల

1048చూసినవారు
మహారాష్ట్ర బాబ్లీ బ్యారేజీ నుండి పోచంపాడు ఎస్ ఆర్ ఎస్ పి ప్రాజెక్టుకు ఇరిగేషన్ అధికారులు శుక్రవారం నీటిని విడుదల చేశారు. నిబంధనల ప్రకారం 0. 6 టీఎంసీల నీటిని సాగునీటి అవసరాల దృష్ట్యా ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వెంకటేశ్వర్లు, బన్సాడ్ లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డి ఈ లు గణేష్, ప్రశాంత్ కదామ్, ఏఈ లు రవి, ప్రణీత్ లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్