వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు

1919చూసినవారు
బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని శుక్రవారం దేవి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా బుధవారం ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమాలు పంచామృత అభిషేకం, కుంకుమార్చన,పల్లకి సేవ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్