వేల్పూర్ మండల కేంద్రంలో ఆదివారం హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో రామన్నపేట్ గ్రామానికి చెందిన గడ్డం వినయ్ కుమార్ యొక్క బాబు గడ్డం వర్ణిత్ వైద్యానికి సేవా సంస్థ ద్వారా రూ. 5000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ సభ్యులు బాల సాయిలు, ప్రవీణ్, లింబాద్రి, జైపాల్, బాల్ రాజ్ పాల్గొన్నారు.