వేల్పూర్: రామానుజన్ జన్మదినము సందర్బంగా గణితమేళా

51చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలో శనివారం జిల్లా పరిషత్ పాఠశాలలో రామానుజన్ జన్మదినం సందర్భంగా గణితమేళా నిర్వహించడం జరిగినది. ఈ మేళాలో ప్రధానోపాధ్యాయులు రాజన్న మరియు గణిత ఉపాధ్యాయులు గణేషు, గంగాధరరావు, నవనీత, కృష్ణ పాల్గొనడం జరిగినది. మిగిలిన ఉపాధ్యాయ బృందము పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం జరిగినది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్