చిన్నపాటి వర్షానికి బొప్పస్పల్లి రోడ్లన్నీ బురదమయం

61చూసినవారు
చిన్నపాటి వర్షానికి బొప్పస్పల్లి రోడ్లన్నీ బురదమయం
నిజాంబాద్ జిల్లా నసురుల్లాబాద్ మండలం బొప్పాస్పల్లి గ్రామంలో రోడ్డుకు ఇరుపక్కల మట్టి తవ్వుతూ రోడ్డుపై వేయడంతో ఆర్టీసీ, స్కూల్ బస్సులు, బైకులు వెళ్లడానికి ఇబ్బందికరంగా మారింది. అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోక మొద్దు నిద్రపోతున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించి రోడ్డుపై ఉన్న మట్టిని తీసివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్