తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని ఆమె విగ్రహానికి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ వైస్ చైర్మన్ జూబెర్, మోచి గణేష్, సాకలి సాయిలు, గౌస్, శివసూరి, మహేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.