కూనిపూర్ గ్రామ శివారులో పులి సంచరించిన పాదముద్రలు

75చూసినవారు
కూనిపూర్ గ్రామ శివారులో పులి సంచరించిన పాదముద్రలు
వర్ని మండలంలోని కూని పూర్ గ్రామ శివారులోని శివాలయం పరిసరాల్లో పులి అడుగుల ఆనవాళ్లు కనబడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు పులి సంచరించే ప్రదేశాల్లో భద్రత చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్