హనుమాన్ ఆలయ విరాళాలు

75చూసినవారు
హనుమాన్ ఆలయ విరాళాలు
వర్ని మండల కేంద్రంలోని శ్రీ బెలియా నాయక్ తండాలో నూతనంగా నిర్మిస్తున్న హనుమంతుడి ఆలయ నిర్మాణానికి ఆర్మూర్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న కేతావత్ తులసి రామ్ తన వంతు విరాళంగా 32 వేల 112 రూపాయలు శనివారం ఇవ్వడం జరిగింది అని ఆలయ కమిటీ సభ్యులు కేతావత్ రమేష్ నాయక్ తెలిపారు ఆయన మాట్లాడుతూ, దేవాలయ నిర్మాణం కోసం దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్