నసురుల్లాబాద్: అలరించిన చిన్నారుల కోలాటం

56చూసినవారు
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో దుర్గామాత నిమజ్జనం సందర్భంగా చిన్నారులు వేసిన కోలాటం అందర్నీ అలరించినది. ఆదివారం రాత్రి నుండి సోమవారం తెల్లవారుజాము వరకు అమ్మవారిని గ్రామంలో ఊరేగించి నిమజ్జనానికి తీసుకువెళ్లారు. మహిళలు అడుగడుగునా అమ్మవారికి మంగళ హారతులు పట్టి పూజలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్